Viral Video: మరొక పెళ్లి డ్యాన్స్ వీడియో వైరల్, స్టార్‌గా మారిపోయిన చిన్నారి, ఇద్ద‌రు బాలుర‌తో క‌లిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన బుజ్జి పాప

ఓ పెళ్లి వేడుక ఓ చిన్నారిని దేశ వ్యాప్తంగా పాప్యుల‌ర్ చేసింది. ఆమె అంత‌గా పాప్యుల‌ర్ కావ‌డానికి ఆ వేడుక‌లో ఆమె చేసిన డ్యాన్సే కార‌ణం. చెన్నైలో ఇద్ద‌రు బాలుర‌తో క‌లిసి ఆమె అదిరిపోయే స్టెప్పులు వేసి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

Viral video of little girl dancing in Wedding Hall in Chennai (photo-Video Grab)

ఓ పెళ్లి వేడుక ఓ చిన్నారిని దేశ వ్యాప్తంగా పాప్యుల‌ర్ చేసింది. ఆమె అంత‌గా పాప్యుల‌ర్ కావ‌డానికి ఆ వేడుక‌లో ఆమె చేసిన డ్యాన్సే కార‌ణం. చెన్నైలో ఇద్ద‌రు బాలుర‌తో క‌లిసి ఆమె అదిరిపోయే స్టెప్పులు వేసి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆ సంద‌ర్భంగా తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 2011లో విడుద‌లైన‌ తమిళ సినిమా మంబియట్టాన్‌ లోని పాటకు ఆ బాలిక హుషారుగా డ్యాన్స్ చేసింది. ఆ పాప ఎన‌ర్జీని చూసిన వారు ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now