Tamil Nadu Horror: ఇదేం పని..? ఫుట్ బాల్ మ్యాచ్ ఓడిపోయారని విద్యార్థుల చెంపలపై కొడుతూ, తిట్టిన పీఈటీ టీచర్.. తమిళనాడులో ఘటన.. వీడియో వైరల్
ప్రయత్నించడమే మన పని. గెలుపోటములు దైవాదీనం. నిజమే కదా. అయితే, తమిళనాడులోని సేలంలో ఉన్న ఓ స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ టీచర్ ఈ విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు.
Salem, Aug 13: ప్రయత్నించడమే మన పని. గెలుపోటములు దైవాదీనం. నిజమే కదా. అయితే, తమిళనాడులోని (Tamil Nadu) సేలంలో (Salem) ఉన్న ఓ స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ టీచర్ (PET Teacher) ఈ విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు. ఫుట్ బాల్ మ్యాచ్ ఓడిపోయినందుకు విద్యార్థులను నేలపై వరుసలో కూర్చోపెట్టి చెంపలపై కొడుతూ దూషించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. టీచర్ పనిని పలువురు విమర్శిస్తున్నారు.
తగ్గిన వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయం అన్ని గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)