Bihar: రైల్వే ప్రయాణికుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన టీసీ..వీడియో ఇదిగో

బిహార్లోని దర్భంగా నుంచి వారణాసికి ట్రైన్లో వెళ్తుండగా వృద్ధుడు గుండెపోటుతో స్పృహ కోల్పోయాడు. దీంతో అతని సోదరుడు ఎమర్జెన్సీ అంటూ రైల్మాదద్ పోర్టల్లో రైల్వే అధికారులకు తెలియజేశారు. కొద్ది క్షణాల్లోనే రైలులో ఉన్న టీసీ సవింద్ కుమార్ అక్కడికి చేరుకొని డాక్టర్ల సూచన ప్రకారం 15 నిమిషాల పాటు CPR చేసి అతడిని కాపాడారు. TCని సన్మానించి నగదు బహుమతి అందిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు.

viral video TTE Saves Passenger Life With CPR On Moving Train(video grab)

బిహార్లోని దర్భంగా నుంచి వారణాసికి ట్రైన్లో వెళ్తుండగా వృద్ధుడు గుండెపోటుతో స్పృహ కోల్పోయాడు. దీంతో అతని సోదరుడు ఎమర్జెన్సీ అంటూ రైల్మాదద్ పోర్టల్లో రైల్వే అధికారులకు తెలియజేశారు. కొద్ది క్షణాల్లోనే రైలులో ఉన్న టీసీ సవింద్ కుమార్ అక్కడికి చేరుకొని డాక్టర్ల సూచన ప్రకారం 15 నిమిషాల పాటు CPR చేసి అతడిని కాపాడారు. TCని సన్మానించి నగదు బహుమతి అందిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు.  వీడియో ఇదిగో, పెన్సన్ కోసం 2 కి.మీ.లు బురదలో పాక్కుంటూ వెళ్లిన బామ్మ, అధికారులపై మండిపడుతున్న నెటిజన్లు

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement