Viral Video: హైవే పై చేపల లారీ బోల్తా.. రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ చేపలు.. కవర్లలో తీసుకెళ్లిన స్థానికులు (వీడియో వైరల్)

వనపర్తి జిల్లా పరిధిలో నేషనల్ హైవేపై చేపల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు సోమవారం రాత్రి బోల్తా పడింది. లారీ అదుపు తప్పడంతో చేపలు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

Credits: X

వనపర్తి (Wanaparthy) జిల్లా పరిధిలో నేషనల్ హైవేపై చేపల లోడ్ (Fish Load) తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు సోమవారం రాత్రి బోల్తా పడింది. లారీ అదుపు తప్పడంతో చేపలు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో రోడ్డుపై వెళ్తున్నవారు, స్థానికులు  చేపలను కవర్లలో తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.Bharat Rice from Today: పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా అందిస్తున్న సన్నటి ‘భారత్‌ బియ్యం’ విక్రయాలు నేటి నుంచే.. కిలో బియ్యం ధర ఎంతంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement