Viral Video: వరుడిని స్విమ్మింగ్ పూల్‌లోకి తోసి షాకిచ్చిన వధువు, వెంటనే వధువును కూడా నీటిలోకి లాగిన వరుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్లి కోసం ఎంతో బ్యూటిఫుల్‌గా రెడీ అయిన కపుల్స్ ఫొటోల కోసం క్యాట్ వాక్ చేస్తూ వస్తుండగా.. వధువు ఒక్కసారిగా వరుడిని పక్కనే స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేస్తుంది. ఇంతలో వరుడు కూడా ఆమెను పుల్‌లోకి లాగేస్తాడు
పెళ్లిలో ఓ వధువు చేసిన పని.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్లి కోసం ఎంతో బ్యూటిఫుల్‌గా రెడీ అయిన కపుల్స్ ఫొటోల కోసం క్యాట్ వాక్ చేస్తూ వస్తుండగా.. వధువు ఒక్కసారిగా వరుడిని పక్కనే స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేస్తుంది. ఇంతలో వరుడు కూడా ఆమెను పుల్‌లోకి లాగేస్తాడు. దీంతో నీటిలో వారిద్దరీ పూల్‌లో పడిపోతారు. అనంతరం వధువు ఎంతో ఆనందంగా వరుడిని కిస్ చేస్తూ స్మైల్ ఇవ‍్వడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ వధువు.. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుందని ఫన్నీ కామెంట్ చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)