Viral Video: జీపీఎస్ ఫాలో అవుతూ కారును సముద్రంలోకి దింపిన మహిళ.. మద్యం మత్తులో ఇలా చేసుంటుందని అనుమానాలు.. వీడియో వైరల్
జీపీఎస్ సూచనలు ఫాలో అవుతూ కారు నడిపిన ఓ మహిళ వాహనాన్ని ఏకంగా సముద్రంలోకి తోలిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Newdelhi, May 7: జీపీఎస్ (GPS) సూచనలు ఫాలో (Follow) అవుతూ కారు (Car) నడిపిన ఓ మహిళ (Women) వాహనాన్ని ఏకంగా సముద్రంలోకి (Sea) తోలిన వీడియో (Video) ప్రస్తుతం వైరల్ (Viral) గా మారింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే, కారు సముద్రంలో మునిగిపోవడాన్ని అక్కడున్న వారు గమనించి వెంటనే ఆ మహిళలను రక్షించారు. ఆ ఇద్దరినీ జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొచ్చారు. కారు తోలుతున్న మహిళ మద్యం మత్తులో ఉండి ఉండొచ్చని ఇంకొంతమంది సందేహం వ్యక్తం చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)