Ayodhya Ram Mandir: రామమందిరం నిర్మాణ పనుల వీడియో విడుదల చేసిన ట్రస్ట్.. 500 ఏళ్ల పోరాటానికి ఇది ముగింపు అంటూ వ్యాఖ్య

అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

Ayodhya Ram Mandhir (Credits: X)

Newdelhi, Oct 27: అయోధ్యలో (Ayodhya) జనవరి 22న రామమందిర (Ram Mandir) ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరోవైపు, రామమందిర తీర్థ ట్రస్టు (Ayodhya Temple Trust) ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించిన వీడియోను రామమందిర ట్రస్టు తాజాగా విడుదల చేసింది. ‘500 ఏళ్ల పోరాటానికి ఇది ముగింపు’ అనే క్యాప్షన్‌తో ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.

Board Of Intermediate: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు తేదీల విడుదల.. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ జరిమానా లేకుండానే ఫీజు చెల్లింపునకు అవకాశం.. ఆ తర్వాత జరిమానా ఎలాగంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement