Ganta Ravi Teja on Nara Lokesh: వీడియో ఇదిగో, నారా లోకేష్ దేశ ప్రధాని కావాలి, డిప్యూటీ సీఎం కాదు, గంటా శ్రీనివాస రావు కొడుకు రవితేజ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దేశానికి ప్రధాని ఎందుకు కాకూడదు.? అందరూ లోకేశ్ డిప్యూటీ సిఎం అంటున్నారు. ఆయన స్థాయి పీఎం దేశానికి ప్రధాని అంటూ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజ (Ganta Ravi Teja on Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ అన్నయ్య PM ఎందుకు అవ్వకూడదు?
నారా లోకేష్ నాలాంటి ఎంతో మంది యువతకు స్పూర్తి. ఏపీలో లోకేష్ గేమ్ ఛేంజర్ అవుతారని అనుకోలేదు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు మనకు చాలా అవసరం. అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు కానీ అన్నయ్య PM కావాలి. ఏదో ఒకరోజు లోకేష్ ను ప్రధాన మంత్రిగా చూడాలని నా కోరిక అపి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కొడుకు గంటా రవితేజ అన్నారు.
నారా లోకేష్ దేశ ప్రధాని కావాలి: రవితేజ
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement