Justin Trudeau: కెనడా పీఎం జస్టిన్ ట్రూడోకు చేదు అనుభవం.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన పౌరుడు.. దేశాన్ని నాశనం చేశావంటూ మండిపాటు.. వీడియో వైరల్

కెనడా పీఎం (Canada PM) జస్టిన్ ట్రూడోకు (Justin Trudeau) చేదు అనుభవం ఎదురైంది.

Justin Trudeau (Credits: X)

Newdelhi, Oct 6: కెనడా పీఎం (Canada PM) జస్టిన్ ట్రూడోకు (Justin Trudeau) చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల టొరంటోలో పర్యటించిన ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పౌరుడు ఓ పౌరుడు నిరాకరించాడు. దేశాన్ని నాశనం చేశావంటూ ట్రూడోపై మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

CM Breakfast Scheme: నేటి నుంచి సీఎం బ్రేక్‌ ఫాస్ట్‌.. తెలంగాణలో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం.. మెనూలో నోరూరించే ఐటమ్స్ ఏం ఉన్నాయంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement