Youngsters Dangerous Stunt Video: రీల్స్ పిచ్చి ఎంత ముదిరిందో వీడియోలో చూడండి, పాడుబడిన భవనంపై నుండి వేలాడుతూ స్టంట్

తాజాగా మహారాష్ట్రలోని పూణె నుంచి ప్రమాదకర స్టంట్ వీడియో వెలుగులోకి వచ్చింది. పూణే లోని ప్రఖ్యాత జంబుల్‌వాడి స్వామినారాయణ మందిర్ సమీపంలోని ఒక పాడుబడిన భవనంపై ఇలా ప్రాణాలను ప్రమాదంలో నెట్టి యువత స్టంట్స్ చేశారు.

Youngsters risk their lives by doing stunt on an abandoned building near Swaminarayan Mandir, Jambhulwadi Pune

Youngsters Dangerous Stunt Video: రీల్స్‌ పిచ్చితో యువత ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణె నుంచి ప్రమాదకర స్టంట్ వీడియో వెలుగులోకి వచ్చింది. పూణే లోని ప్రఖ్యాత జంబుల్‌వాడి స్వామినారాయణ మందిర్ సమీపంలోని ఒక పాడుబడిన భవనంపై ఇలా ప్రాణాలను ప్రమాదంలో నెట్టి యువత స్టంట్స్ చేశారు. ఏ మాత్రం పట్టుజారినా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.  వీడియో చూశారా, పుల్లుగా మందు తాగి పిల్లికి వైద్య చేయాలంటూ వైద్యులతో గొడవ పడిన మందుబాబు, తీరా అది కుక్క అని తెలిసి..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు