Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్, 4X400 మీటర్ల రేసులో  మహిళలు రజత పతకం కైవసం

19వ ఆసియా క్రీడల్లో విత్యా రాంరాజ్, ఐశ్వర్య మిశ్రా, ప్రాచి, శుభా వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల 4x400 మీటర్ల రిలే జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది.

India Women's 4x400m Relay Team at Asian Games (Photo Credit: Twitter/@KirenRijiju)

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. 19వ ఆసియా క్రీడల్లో విత్యా రాంరాజ్, ఐశ్వర్య మిశ్రా, ప్రాచి, శుభా వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల 4x400 మీటర్ల రిలే జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది.

Heres' News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)