Kapil Dev: సీఏం చంద్రబాబుతో భేటీ కోసం విజయవాడ చేరుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం
భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరుకున్నారు. కపిల్ దేవ్‌కి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ,ఎంపి కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.
భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరుకున్నారు. కపిల్ దేవ్‌కి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ,ఎంపి కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీకానున్నారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Kapil Dev reached Vijayawada for Golf Court Discussion
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)