Hardik Pandya Ruled Out: ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు ఆస్ట్రేలియా టీ20 సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్, కాలి మడమకు గాయం కారణంగా బీసీసీఐ కీలక నిర్ణయం
వరల్డ్‌కప్ 2023 మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మడిమకు గాయం కావడంతో.. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో అతను గాయపడ్డాడు.
వరల్డ్‌కప్ 2023 మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మడిమకు గాయం కావడంతో.. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో అతను గాయపడ్డాడు. వరల్డ్‌కప్ కోసం హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్‌కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా హార్దిక్‌ను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికాతో జరిగే మూడు టీ20, మూడు వన్డేలకు కూడా హార్దిక్ దూరంకానున్నాడు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)