Odisha: అడవిలో చెట్టుకు ఉరి వేసుకున్న వర్ధమాన మహిళా క్రికెటర్, ఒడిషాలో విషాదకర ఘటన, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ గురుడిఝాటియా అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించింది. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ), మహిళా జట్టు కోచ్ పుష్పాంజలి బెనర్జీపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. వారి వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.

Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్‌పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Hyderabad Woman Murder Case: ప్రేమ వివాహమే ఆమె పాలిట శాపమైందా ? శిరీష మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్ తల్లి డ్యాన్స్.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి
Advertisement
Advertisement
Advertisement