Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది, ఊతకర్ర సాయంతో నడుస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ఫోటోలో ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్న అతను.. ఊతకర్రల సాయంతో నడుస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Ravindra Jadeja Starts Road to Recovery After Knee Surgery

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ఫోటోలో ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్న అతను.. ఊతకర్రల సాయంతో నడుస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోకు ‘వన్ స్టెప్ ఎట్ ఎ టైం’ (ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగుతున్న) అని క్యాప్షన్ జతచేశాడు. ఇది చూసిన క్రికెట్ అభిమానులు అతను త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.ఆసియా కప్ మధ్యలో మోకాలి గాయంతో జట్టుకు దూరమైన జడ్డూ.. వచ్చే నెలలో ప్రారంభం అవనున్న టీ20 ప్రపంచకప్ కూడా ఆడటం లేదన్న సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement