Sarfaraz Khan Father Emotional Video: భావోద్వేగానికి గురైన సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రిని ఓదార్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వీడియో వైరల్

తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.వెంటనే సర్ఫరాజ్‌ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. రోహిత్ శర్మ సైతం సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి దగ్గరకు వెళ్లి విషెస్ తెలిపాడు.

Rohit Sharma congratulated Sarfaraz Khan father and Wife before Match Watch Video

యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు టీమిండియాలోకి ఆరంగ్రేటం చేశాడు. స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్‌ టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. ఆ సమయంలో తండ్రి నౌషధ్‌ ఖాన్‌, సర్ఫరాజ్‌ భార్య రొమానా జహూర్‌ అతడి పక్కనే ఉన్నారు. ఈ క్రమంలో తన క్యాప్‌ను తండ్రికి చూపించగా.. అతడు దానిని ఆప్యాయంగా ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.వెంటనే సర్ఫరాజ్‌ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. రోహిత్ శర్మ సైతం సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి దగ్గరకు వెళ్లి విషెస్ తెలిపాడు. ఇక రొమానా సైతం కంటతడి పెట్టగా.. సర్ఫరాజ్‌ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా క్యాప్ అందుకోగానే ఏడ్చేసిన తండ్రి, క్యాప్ అందుకోగానే బావోద్వేగంతో భార్య రోమానా జహూర్‌ను గుండెలకు హత్తుకున్న భారత క్రికెటర్

సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం మ్యాచ్‌ అన్న విషయాన్ని మరిచిపోయి యధేచ్ఛగా షాట్లు ఆడాడు. సర్ఫరాజ్‌ కేవలం​ 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల రనౌటయ్యాడు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Satwiksairaj’s Father Passes Away: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?

India Beat Bangladesh by Six Wickets: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ శుభారంభం, 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం, శుభ్‌మన్‌గిల్‌ సెంచరీతో రికార్డుల మోత

Share Now