Jos Buttler Six Video: జోస్‌ బట్లర్‌ 112 మీటర్ల భారీ సిక్సర్ వీడియో ఇదిగో, బిత్తరపోయిన లక్నో బౌలర్ యుధ్వీర్, వైరల్ అవుతున్న షాట్ క్లిప్

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ వేసిన యుధ్వీర్ బౌలింగ్‌లో బట్లర్‌ 112 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇది రెండవ అతి పెద్ద సిక్సర్‌ కావడం గమనార్హం.

Jos Buttler (Photo credit: Twitter)

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ వేసిన యుధ్వీర్ బౌలింగ్‌లో బట్లర్‌ 112 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇది రెండవ అతి పెద్ద సిక్సర్‌ కావడం గమనార్హం. కాగా ఐపీఎల్‌-2023లో ఇప్పటివరకు అతి పెద్ద సిక్సర్‌ కొట్టిన రికార్డు ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్ డు ప్లెసిస్‌ పేరిట ఉంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ 115 మీటర్ల భారీ సిక్స్‌ కొట్టాడు. కాగా జైపూర్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు సాధించాడు. మ్యాచ్‌ విషయానికి వస్తే.. లక్నో చేతిలో 10 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement