Yuvraj Singh Six Sixes Video: యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల వీడియో, 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కొడుకుతో కలిసి ఆ వీడయోని వీక్షించిన యువీ

2007 టీ20 ప్రపంచకప్ లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ లో యువరాజ్ సింగ్ సృష్టించిన విధ్వంసం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బ్రాడ్‌ బౌలింగ్ లో ఆరు సిక్సర్లను బాది ఇంగ్లండ్ క్రికెట్లర్లకు చుక్కలు చూపించాడు. ఇది జరిగి నేటికి 15 ఏళ్ళు దాటింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యువీ ఆరు సిక్సర్ల వీడియో ట్రెండ్ అవుతున్నది.

Yuvraj Singh (Photo Credits: Getty Images)

2007 టీ20 ప్రపంచకప్ లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ లో యువరాజ్ సింగ్ సృష్టించిన విధ్వంసం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బ్రాడ్‌ బౌలింగ్ లో ఆరు సిక్సర్లను బాది ఇంగ్లండ్ క్రికెట్లర్లకు చుక్కలు చూపించాడు. ఇది జరిగి నేటికి 15 ఏళ్ళు దాటింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యువీ ఆరు సిక్సర్ల వీడియో ట్రెండ్ అవుతున్నది. ఆ మ్యాచ్‌లో యువరాజ్.. 12 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. ఇందులో ఏడు సిక్సర్లు (42 పరుగులు వాటిద్వారే) ఉన్నాయి.

ఇప్పటికీ ఈ రికార్డు చెక్కు చెదరలేదు. ఈ వీడియోలో యువరాజ్ సిక్సర్ల వర్షంతో పాటు రవిశాస్త్రి కామెంటరీ కూడా అభిమానులును అలరిస్తుంది. తాజాగా యువీ కూడా తన కొడుకుతో కలిసి ఈ మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement