Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రాలో తన్నుకున్న కబడ్డీ ప్లేయర్లు, నందికొట్కూరు కళాశాల మైదానంలో ఘర్షణ, వీడియో ఇదిగో..

ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్‌ 2023 ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంగతి విదితమే. అయితే అక్కడక్కడా క్రీడాకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు కళాశాల మైదానంలో కబడ్డీ మైదానంలో లెట్స్ ప్లే ఆంధ్రా లెట్స్ ఫైట్ ఆంధ్రగా మారింది.

Clash Between Players

Lets Play Andhra turned into Lets Fight Andhra: ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్‌ 2023 ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంగతి విదితమే. అయితే అక్కడక్కడా క్రీడాకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు కళాశాల మైదానంలో కబడ్డీ మైదానంలో లెట్స్ ప్లే ఆంధ్రా లెట్స్ ఫైట్ ఆంధ్రగా మారింది.

వీడియో ఇదిగో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now