Old Bridge Collapsed: శ్రీకాకుళంలో కుప్పకూలిన బ్రిడ్జి, భారీలోడ్‌ తో లారీ వెళ్తుండగా ప్రమాదం, భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ పాత బ్రిడ్జి (old bridge collapsed) కుప్పకూలింది. బ్రిడ్జి మీద నుంచి భారీ లోడ్‌తో వెళ్తున్న సమయంలో బ్రిడ్జి కుంగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బాహుదా నది (Bahuda river) సమీపంలోని పాత బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది.

Old Bridge Collapsed (PIC@ ANI Twitter)

Srikakulam, May 03: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ పాత బ్రిడ్జి (old bridge collapsed) కుప్పకూలింది. బ్రిడ్జి మీద నుంచి భారీ లోడ్‌తో వెళ్తున్న సమయంలో బ్రిడ్జి కుంగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బాహుదా నది (Bahuda river) సమీపంలోని పాత బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. 70 టన్నుల బరువైన భారీ రాయిని తీసుకెళ్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో లారీ మొత్తం కిందికి పడిపోయింది. అయితే అందులో ఉన్న డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now