Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్ల తరగతుల గదులలోని స్క్రీన్‌లపై చంద్రయాన్ 3 ప్రత్యక్ష ప్రసారం, వీడియో ఇదిగో..
ఏపీలో విద్యారంగంపై జగన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని పాఠశాలలను డిజిటల్‌గా మార్చారు. కాగా చంద్రయాన్ 3 ప్రారంభించినప్పుడు, AP ప్రభుత్వం అన్ని తరగతి గదులలో స్క్రీన్‌లపై దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనినే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారంటూ ఓ నెటిజన్ ట్వీట్ షేర్ చేశారు.
ఏపీలో విద్యారంగంపై జగన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని పాఠశాలలను డిజిటల్‌గా మార్చారు. కాగా చంద్రయాన్ 3 ప్రారంభించినప్పుడు, AP ప్రభుత్వం అన్ని తరగతి గదులలో స్క్రీన్‌లపై దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిని ఓ నెటిజన్ షేర్ చేశారు. అయితే ఈఏ స్కూల్ ఎక్కడ అనేదానిపై క్లారిటీ లేదు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)