Andhra Pradesh: సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఏపీపీటీడీ ఉద్యోగులు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఉద్యోగులకు ప్రభుత్వ సదుపాయాలు
అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను పీటీడీ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు.పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఏపీపీటీడీగా మార్చడంతో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారు
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీపీటీడీ వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను పీటీడీ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు.పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఏపీపీటీడీగా మార్చడంతో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారు, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న సదుపాయాలన్నీ పీటీడీ ఉద్యోగుకు ప్రభుత్వం కల్పిస్తోంది. అలాగే పదవీ విరమణ వయస్సు కూడా 62 సంవత్సరాలకు పెంపు, కొత్త పీఆర్సీ ప్రకారం అక్టోబర్ ఒకటి నుంచి పెరిగిన జీతాలు పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించనుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)