Andhra Pradesh: టూరిజంలో సత్తా చాటిన ఏపీ, ఆరు ఆవార్డులను కైవసం చేసుకున్న జగన్ సర్కారు, సమగ్ర టూరిజం అభివృద్ధిలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ టూరిజం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. రాష్ట్రాలకు అవార్డులను ప్రదానం చేశారు. కాగా, వీటిలో ఏపీకి పలు అవార్డులు వచ్చాయి.

AP Government logo (Photo-Wikimedia Commons)

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ టూరిజం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. రాష్ట్రాలకు అవార్డులను ప్రదానం చేశారు. కాగా, వీటిలో ఏపీకి పలు అవార్డులు వచ్చాయి.

అవార్డుల లిస్ట్‌ ఇదే..

- సమగ్ర టూరిజం అభివృద్ధిలో ఏపీకి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు.

- బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్.

- విదేశీ భాషలో ఏపీ కాఫీ టేబుల్ బుక్‌కు అవార్డ్.

- విజయవాడ ది గేట్ వే హోటల్‌కు బెస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ అవార్డు .

- బెస్ట్ టూరిజం గోల్ఫ్ కోర్సుగా హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌కు అవార్డు.

- అపోలో హెల్త్ సిటీకి బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ అవార్డు

- సమగ్ర టూరిజం అభివృద్ధిలో తెలంగాణకు మూడో బహుమతి లభించింది.

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement