Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, బుడమేరులో తృటీలో తప్పిన పెను ప్రమాదం, ప్రవాహంలో బోటు చిక్కుకుపోయిన బోటు
బుడమేరు ప్రవాహంలో బోటు చిక్కుకుపోయింది. పుట్టగుంట నుండి ఓడ్డుకు దాటుతుండగా బోటు అదుపు తప్పింది.వంతెన రెయిలింగ్ లో బోటు అడుగుభాగం ఇరుక్కుపోయింది.తక్షణమే స్పందించిన గజ ఈతగాళ్లు బుడమెరులో దూకి బోటును ఒడ్డుకు తెచ్చారు. ఎఫ్డిఆర్ఎఫ్ బృందం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.
నందివాడ మండలం బుడమేరులో తృటీలో పెను ప్రమాదం తప్పింది. బుడమేరు ప్రవాహంలో బోటు చిక్కుకుపోయింది. పుట్టగుంట నుండి ఓడ్డుకు దాటుతుండగా బోటు అదుపు తప్పింది.వంతెన రెయిలింగ్ లో బోటు అడుగుభాగం ఇరుక్కుపోయింది.తక్షణమే స్పందించిన గజ ఈతగాళ్లు బుడమెరులో దూకి బోటును ఒడ్డుకు తెచ్చారు. ఎఫ్డిఆర్ఎఫ్ బృందం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. బుడమేరు తర్వాత దడ పుట్టిస్తున్న కొల్లేరు సరస్సు, పెరుగుతున్న వరదతో రోడ్డుపైకి వస్తున్న నీరు, భయం గుప్పిట్లో పలు లంక గ్రామాలు ప్రజలు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)