Chandrababu Uttarandhra Visit: చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన, దార్లపూడిలో పోలవరం ఎడమ కాల్వను పరిశీలించిన ముఖ్యమంత్రి, వీడియో ఇదిగో..
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి చేరుకున్నారు. సీఎంకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి చేరుకున్నారు. సీఎంకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం దార్లపూడి వెళ్లారు. అక్కడ పోలవరం ఎడమ కాల్వకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. వివిధ అంశాలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అనంతరం కాల్వను పరిశీలించారు. వీడియో ఇదిగో, డెక్కన్ క్రానికల్ ఆఫీసును తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన డీసీ
మధ్యాహ్నం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి.. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సీఐఐ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. మెడ్‌టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై.. ఐదేళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు.
Here's Video