Andhra Pradesh: సీఎం జగన్ మంచి మనసు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ. 25 లక్షలు ఆర్థిక సహాయం, దివ్యాంగులకు రూ. 2 లక్షలు ఆర్థిక సాయం

CM Jagan (Photo-AP CMO/Twitter)

సీఎంను కలిసిన తెనాలి ఐతానగర్‌కు చెందిన దివ్యాంగులు అహల్య, అమూల్య. వారికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం, స్పెషలిస్ట్‌ డాక్టర్లతో అవసరమైన వైద్యచికిత్సలు చేయించాలని సీఎం ఆదేశం.

సీఎంను కలిసిన గుంటూరు జిల్లా ముత్తంశెట్టి పాలెంకు చెందిన దామర్ల చంద్రశేఖర్‌. పుట్టుకతోనే బధిరుడు. రూ. 2 లక్షల ఆర్ధిక సాయంతో ఏదైనా చిరు వ్యాపారం చేసుకునేలా ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం ఆదేశం.

తెనాలిపర్యటనలో సీఎంను కలిసిన గుంటూరు జిల్లా కంచర్లపాలెంకు చెందిన బుల్లా కార్తీక్‌ (13). తలసేమియా వ్యాధితో బాధపడుతున్న కార్తీక్‌. చికిత్స నిమిత్తం రూ. 26 లక్షలు అవసరమని డాక్టర్లు సూచన. ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశం.

Here's AP CMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now