AP Floods: వీడియో..సీఎం జగన్ ముందు బోరున విలపించిన మహళలు, అందరినీ ఆదుకుంటామని ధైర్యం చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం
సీఎం జగన్ ను చూసి వరద ప్రభావిత ప్రాంతాల మహిళలు కన్నీరు ఆపుకోలేకపోయారు. బోరున విలపిస్తూ తమ బాధలు చెప్పుకున్నారు. అందరినీ ఆదుకుంటామని జగన్ ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు జిల్లాలను వరదలు అతాలకుతలం చేసిన సంగతి విదితమే. ఈ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన షెడ్యూల్ లో భాగంగా ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను చూసి వరద ప్రభావిత ప్రాంతాల మహిళలు కన్నీరు ఆపుకోలేకపోయారు. బోరున విలపిస్తూ తమ బాధలు చెప్పుకున్నారు. అందరినీ ఆదుకుంటామని జగన్ ధైర్యం చెప్పారు. అక్కడ అధికారులు కొనసాగిస్తోన్న సహాయక చర్యల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ నేడు, రేపు పర్యటించనున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement