Srikakulam Mall Fire: పాతపట్నం స్నేహ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం, రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి, రూ. 6 కోట్ల మేర ఆస్తినష్టం

శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతపట్నంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్‌ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు.

Fire (Representational image) Photo Credits: Flickr)

శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతపట్నంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్‌ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు. పాత పట్నంలోని స్నేహ షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగాయి. రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి కాగా.. రూ. 6 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement