Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, కాకినాడ బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో భారీ పేలుడు, అయిదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

ఏపీలోని కాకినాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాలాజీ ఎక్స్‌పోర్ట్స్ వద్ద హమాలీలు క్రాకర్స్ లోడ్ దింపుతుండగా భారీ పేలుడు చోటు చేసుకుంది.స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పార్సిల్‌ దింపుతుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది.

Explosion at Balaji Exports in Kakinada

ఏపీలోని కాకినాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాలాజీ ఎక్స్‌పోర్ట్స్ వద్ద హమాలీలు క్రాకర్స్ లోడ్ దింపుతుండగా భారీ పేలుడు చోటు చేసుకుంది.స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పార్సిల్‌ దింపుతుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో హమాలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

నడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం.. పార్కింగ్ చేసి దుకాణం వద్దకు వెళ్లగా అంతలోనే పేలిన బైక్, వీడియో ఇదిగో

Explosion at Balaji Exports in Kakinada

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement