నడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం అయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా రావులపాలెంలో సత్తి పెద్దిరెడ్డి అనే వ్యక్తి బ్యాటరీ బండిని రోడ్డుపై(Battery bike burns) పార్కింగ్ చేసి ఒక దుకాణం వద్దకు వెళ్ళగా ఈలోపు పేలి తగలబడిపోయింది.
బండి కాలిపోవడంతో షాక్ తిన్న బండి యజమాని పెద్దిరెడ్డికి ధైర్యం చెప్పారు స్థానికులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మరో వార్తను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన పిల్లి హల్ చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది. పిల్లిని చూసి స్థానికులు ఆందోళన చెందారు.
Battery bike burns on the road at Andhra Pradesh
నడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం
కోనసీమ జిల్లా రావులపాలెంలో సత్తి పెద్దిరెడ్డి అనే వ్యక్తి బ్యాటరీ బండిని రోడ్డుపై పార్కింగ్ చేసి ఒక దుకాణం వద్దకు వెళ్ళగా ఈలోపు పేలి తగలబడిపోయింది. బండి కాలిపోవడంతో షాక్ తిన్న బండి యజమాని పెద్దిరెడ్డికి ధైర్యం చెప్పిన స్థానికులు. pic.twitter.com/POmhin9C0a
— ChotaNews App (@ChotaNewsApp) March 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)