Andhra Pradesh Fire: విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం, వెంటిలేటర్​ వార్డులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, అలర్ట్ కావడంతో తప్పిన పెను ప్రమాదం

CSR బ్లాక్ మూడో అంతస్తులో వెంటిలేటర్ మెషిన్ దగ్గర చెలరేగిన మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయటంతో అప్రవత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులకు తరలించారు.

fire broke out near a ventilator machine on the third floor of Visakha's KGH Hospital CSR Block

విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రి వెంటిలేటర్ మెషిన్‌లో మంటలు చెలరేగాయి. CSR బ్లాక్ మూడో అంతస్తులో వెంటిలేటర్ మెషిన్ దగ్గర చెలరేగిన మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయటంతో అప్రవత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులకు తరలించారు. ప్రమాద సమయంలో వార్డులో ఎనిమిది మంది రోగులు చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్ శివానంద్ తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణపాయం తప్పిందని ఆయన వెల్లడించారు.  వీడియో ఇదిగో, భారీ వర్షాలకు గోల్కొండలో నేలకొరిగిన 200 సంత్సరాల నాటి చెట్టు, ఓ వ్యక్తికి గాయాలు, నాలుగు బైక్స్ డ్యామేజ్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif