Visakhapatnam Fire Video: వీడియో ఇదిగో, విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం.. ఇండస్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు, మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

ఇండస్‌ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన రోగులు.. పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఆసుప్రతి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు కమ్మివేశాయి.

Indus-Hospital (photo-ANI)

విశాఖ జగదాంబ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండస్‌ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన రోగులు.. పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఆసుప్రతి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు కమ్మివేశాయి. ఫైర్‌ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ రవి శంకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.

Here's Fire Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)