AP Governor Abdul Nazeer Fell ill: ఏపీ గవర్నర్ నజీర్ తీవ్ర అస్వస్థత, హుటాహుటిన విజయవాడ ఆస్పత్రికి తరలించిన సిబ్బంది
గవర్నర్‌కు ఎండోస్కోప్ టెస్టులు నిర్వహించాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. నాజిర్ గత ఏడాదికాలంగా ఏపీకి గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. 2017 -2023 వరకు సుప్రీం కోర్టు (Supreme Court) లో జడ్జిగా పనిచేశారు.
Vijayawada, March 23: ఏపీ గవర్నర్ అబ్దుల్ నాజిర్(Governor Abdul Nazeer) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను మణిపూర్ ఆసుపత్రి(Manipur Hospital) లో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. గవర్నర్‌కు ఎండోస్కోప్ టెస్టులు నిర్వహించాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. నాజిర్ గత ఏడాదికాలంగా ఏపీకి గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. 2017 -2023 వరకు సుప్రీం కోర్టు (Supreme Court) లో జడ్జిగా పనిచేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Rats In Hospital Ward: హాస్పిటల్ పిల్లల వార్డులో రోగి బెడ్ వద్ద ఎలుకల స్వైర విహారం.. మధ్య ప్రదేశ్ లో ఘటన (వీడియో)
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement