Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు, 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్

ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది

AP Assembly (Photo-X)

ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు అయింది. ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 స్థానాలతో విక్టరీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అయింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా, జూన్‌ 8న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం

 

Andhra Pradesh Governor Abdul Nazir's Issues notification for canceling the 15th Legislative Assembly

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)