Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ, ఢిల్లీలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్‌

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ప్రవీణ్‌ప్రకాష్‌ నియమితులయ్యారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీగా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది.

AP Government logo (Photo-Wikimedia Commons)

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ప్రవీణ్‌ప్రకాష్‌ నియమితులయ్యారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీగా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. అదే విధంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్‌ బాధ్యతలు చేపట్టారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement