Andhra Pradesh: తెల్లవారుజామున చిరుతపులిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడిపోయిన మూగజీవి, వీడియో ఇదిగో..

Leopard Critically Injured after hit by an unknown vehicle on the National Highway near Penukonda in the Sri Sathya Sai dist

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి తీవ్రంగా గాయపడింది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను చికిత్స నిమిత్తం తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now