Leopard in Tirumala: తిరుమలలో మరోసారి చిరుత పులి కలకలం, అలిపిరి నడకదారిలో కనిపించిన రెండు చిరుతలు, వీడియో ఇదిగో..

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. దీంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

leopard is once again causing a stir in Tirumala Watch Video

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. వాటిని చూసిన భక్తులు భయంతో కేకలు పెట్టారు. దీంతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. చిరుత జాడలను గుర్తించేందుకు అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తుల్ని ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా పంపుతున్నారు. తిరుమల నడకమార్గంలో చిక్కిన మరో చిరుత, రెండు నెలల్లో ఐదు చిరుతలను బంధించిన అధికారులు, నడకదారి భక్తులకు చేతికర్రల పంపిణీ షురూ

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement