AP Coronavirus: గిరిజన సంక్షేమ పాఠశాలలో కరోనా కల్లోలం, తాజాగా 1,398 మందికి కరోనా వైరస్, ఏపీలో కరోనాతో ఒకేరోజు 9 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 9417 యాక్టివ్‌ కేసులు

ఏపీలో గత 24 గంటల్లో 31,260 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,398 మందికి పాజిటివ్‌గా నిర్థారణ (COVID-19 positive cases) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,05,946 మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 787 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 8,89,295 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది (Covid Deaths) మరణించగా, ఇప్పటివరకు 7,234 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 1,51,77,364 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

COVID-19 Outbreak in India | File Photo

AP Covid Update

 

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement