Andhra Pradesh: వైసీపీ నేతపై హత్యాయత్నం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, కర్రలతో దాడి, కారు ధ్వంసం
పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. గింజుపల్లి శ్రీనివాసరావు పై హత్యాయత్నం జరిగింది. కర్రలతో ప్రత్యర్ధులు దాడి చేశారు.కారును ధ్వంసం చేశారు.వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Vij, Aug 4: ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. గింజుపల్లి శ్రీనివాసరావు పై హత్యాయత్నం జరిగింది. కర్రలతో ప్రత్యర్ధులు దాడి చేశారు.కారును ధ్వంసం చేశారు.వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం, ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, పూర్తిగా దగ్దమయిన బోగిలు..వీడియో
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)