Andhra Pradesh:సీఎం జగన్‌ను కలిసిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ ఢఫ్లో, అనంతరం చీఫ్ సెక్రటరీ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఎస్తేర్ ఢఫ్లో భేటీ
2019లో ఆర్ధిక శాస్త్రంలో అభిజిత్ బెనర్జీ, మైఖేల్ క్రీమెర్‌తో కలిపి ఎస్తెర్ ఢఫ్లో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నోబెల్ గ్రహీత ఎస్తేర్ ఢఫ్లో (ఫ్రెంచ్-అమెరికన్ ఆర్ధికవేత్త) సోమవారం కలిశారు. 2019లో ఆర్ధిక శాస్త్రంలో అభిజిత్ బెనర్జీ, మైఖేల్ క్రీమెర్‌తో కలిపి ఎస్తెర్ ఢఫ్లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. అబ్ధుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జే–పాల్)కి సహ వ్యవస్ధాపకురాలుగా ఆమె వ్యవహరిస్తున్నారు. సీఎంతో సమావేశం అనంతరం చీఫ్ సెక్రటరీ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఎస్తేర్ ఢఫ్లో భేటీ అయ్యారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)