Andhra Pradesh: ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ సేవలు, భక్తుల రద్దీ అధికంగా ఉండే దేవాలయాల్లో ఇకపై ఆన్‌లైన్ సేవలు

రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగ్రంచిబ్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి దేవాలయాలలో ఆన్ లైన్ సేవలను ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Kanipakam Temple (Photo-Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement