Mantralayam MLA Balanagi Reddy: వీడియో ఇదిగో, నా ప్రయాణం కడదాకా జగన్‌తోనే, పార్టీ మార్పు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు.

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. పలువురు పార్టీలను వదిలి వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు.

 దారుణం, ఇంట్లో పని చేస్తున్న దివ్యాంగురాలిపై టీడీపీ నేత పదే పదే అత్యాచారం, గర్భం దాల్చిన బాధితురాలు, న్యాయం చేయాలని డిమాండ్

తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నానని,అంతేకానీ పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, మండల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని బాలనాగిరెడ్డి తెలిపారు.

My journey with YS Jagan: Mantralayam MLA Balanagi Reddy

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement