SVSN Varma on Chandrababu: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీ రాకపోవడంపై స్పందించిన పిఠాపురం వర్మ, లోకేష్‌కు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన
రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉంటాయి అధ్యక్షుల వారికి. ఇవన్నీ అర్ధం చేసుకొని మనం పార్టీకి, చంద్రబాబు గారికి, భవిష్యత్తు రథ సారథి లోకేష్ గారికి అండగా ఉండాలని కోరారు. తన ప్రసంగంలో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా మాట్లాడారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.దీంతో ఖర్మ కాలి పవన్ కళ్యాణ్ ను గెలిపించా అంటూ అనురుల వద్ద వర్మ కనీళ్ళు పెట్టుకున్నారు.
తాజాగా ఆయన (SVSN Varma on Chandrababu) మాట్లాడుతూ.. "రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉంటాయి అధ్యక్షుల వారికి. ఇవన్నీ అర్ధం చేసుకొని మనం పార్టీకి, చంద్రబాబు గారికి, భవిష్యత్తు రథ సారథి లోకేష్ గారికి అండగా ఉండాలని కోరారు. తన ప్రసంగంలో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా మాట్లాడారు.
SVSN Varma on Chandrababu: