Palnadu Road Accident: వీడియో ఇదిగో, డిపో ఎదురుగా లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అద్దాల నుంచి ముందుకు దూసుకొచ్చి కంటైనర్ కిందపడి డ్రైవర్ మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. డిపో ఎదురుగా ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వెళుతున్న నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీకొంది
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. డిపో ఎదురుగా ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వెళుతున్న నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో అద్దాలలో నుంచి ముందుకు దూసుకొచ్చి బస్సు డ్రైవర్ ఆ కంటైనర్ కిందపడి మృతి చెందాడు. బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. నడుస్తున్న కారుపై పడ్డ ఫ్లైఓవర్ స్లాబ్.. ముంబై – అంధేరిలో ఘటన (వీడియోతో)
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)