School Bus Accident: ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, కావలి జాతీయ రహదారిపై స్కూల్‌ బస్సును ఢీకొట్టిన లారీ, 15 మంది విద్యార్థులకు గాయాలు

ఈ ఘటనలో బస్సు క్లీనర్ మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు

School bus overturned on Kavali national highway in Nellore district

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా.. 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. లోనావాలాలోని భూషి డ్యామ్‌ లో కొట్టుకుపోయి ఐదుగురు మృతి.. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారే.. భయానక వీడియో వైరల్

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)