Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను దాటి కంటైనర్ లారీని ఢీకొట్టిన బస్సు, డ్రైవర్ మృతి, పలువురికి తీవ్ర గాయాలు

ఏపీలో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సున్నపుబట్టి సమీపంలో NH వద్ద విజయవాడ నుండి చెన్నైకి వెళుతున్న ప్రైవేట్ బస్సు డివైడర్‌ను దాటి కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, కనీసం 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను దాటి కంటైనర్ లారీని ఢీకొట్టిన బస్సు, డ్రైవర్ మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Private Bus overturned after rammed into a container lorry in Nellore District Driver Dies at least 10 passengers injured Watch Video

ఏపీలో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సున్నపుబట్టి సమీపంలో NH వద్ద విజయవాడ నుండి చెన్నైకి వెళుతున్న ప్రైవేట్ బస్సు డివైడర్‌ను దాటి కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, కనీసం 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు వెంకట రమణ ట్రావెల్స్ కి చెందినదిగా గుర్తించారు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన జరిగాక, స్థానికులు అక్కడికి వచ్చి, బస్సులో వారిని కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు,హాస్పిటల్ ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్‌ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు

YSRCP Reaction on AP Budget: బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ రియాక్షన్‌, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపాటు, ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని వెల్లడి

UP Horror: ఏడాది చెల్లెలిని ఇటుకలు, కర్రతో కొట్టిన చంపిన పదేళ్ల అన్న, ఆడుకుంటూ దారుణానికి పాల్పడిన మానసిక వికలాంగ బాలుడు

Madhya Pradesh Horror: సమాజం సిగ్గుపడే ఘటన, ఐదేళ్ల చిన్నారిపై కామాంధుడు దారుణ అత్యాచారం, బాలిక ప్రైవేట్ భాగాలపై 28 కుట్లు వేసిన వైద్యులు, చావు బతుకుల మధ్య పోరాడుతూ..

Share Us