Andhra Pradesh: రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుపోయిన ఏడేళ్ల చిన్నారిని కాపాడిన పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించిన తాడిపత్రి పోలీసులు

తాడిపత్రి రూరల్‌లో ఓ ఏడేళ్ల చిన్నారి రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుపోయింది, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోడను తొలగించి చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

A seven-year-old girl stuck between the walls of two houses was saved by the police

తాడిపత్రి రూరల్‌లో ఓ ఏడేళ్ల చిన్నారి రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కుపోయింది, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోడను తొలగించి చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. దారుణం, అత్తను కోడలు కొట్టి చంపుతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు, వైరల్ వీడియో చూసి కసాయిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

YS Jagan Slams Chandrababu: చంద్రబాబు కాదు చంద్రముఖి.. ఏపీ సీఎంపై జగన్‌ తీవ్ర ఆగ్రహం, బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?,వాలంటీర్లనే కాదు ఉద్యోగులకు హ్యాండ్‌ ఇచ్చిన బాబు

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు, వివరాలివే

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

Jagan 2.0: ఈసారి నాలో జగన్ 2.0ని చూస్తారు, తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడి ఓడిపోయా, ఈ సారి కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చేసి చూపిస్తానని తెలిపిన వైఎస్ జగన్

Share Now