Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు యువకుడిని చితకబాదిన పోకిరీలు

అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నారంటూ అడిగిన యువకుడిపై ఓ గ్యాంగ్ దారుణంగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Andhra Pradesh Shocker: hooligans who harassed the girl.. for asking young man was badly beaten in Ongole Watch Video

ఒంగోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నారంటూ అడిగిన యువకుడిపై ఓ గ్యాంగ్ దారుణంగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒంగోలులో దేవా అనే యువకుడి అక్క కూతురిని కొందరు పోకిరీలు వేదించడంతో అడిగినందుకు శర్మ కాలేజ్ ఎదురుగా దేవాను చితకబాదారు ఆ పోకిరీలు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  షాకింగ్ వీడియో..కిన్నెరసానిలో ప్రాజెక్టులో దూకిన మహిళ.. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన...చివరకు ఏం జరిగిందంటే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif