Andhra Pradesh: ఏపీలోకి బంగారం అక్రమ రవాణా, రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విజయవాడ కస్టమ్స్ అధికారులు

విజయవాడలోని కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించింది. మార్కెట్ విలువ రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం నలుగురిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Gold (Photo-ANI)

ఆంధ్రప్రదేశ్ | విజయవాడలోని కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించింది. మార్కెట్ విలువ రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం నలుగురిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement