Andhra Pradesh : కడపలో దారుణం, ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్న రెండు గ్రామాల ప్రజలు

ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్నారు రెండు గ్రామాల ప్రజలు. అక్రమంగా గుడిసెలు వేశారంటూ.. ఆ స్థలం తమదంటూ కర్రలతో దాడులు చేసుకున్నారు బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు.

Vij, July 17: ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్నారు రెండు గ్రామాల ప్రజలు. అక్రమంగా గుడిసెలు వేశారంటూ.. ఆ స్థలం తమదంటూ కర్రలతో దాడులు చేసుకున్నారు బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. వసంత కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలిడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. .

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement